
రూ .1,494 కోట్లు ఖర్చు పెట్టిన కాషాయం పార్టీ
కాం గ్రెస్ వ్య యం రూ .620 కోట్లు : ఏడీఆర్ నివేదిక
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్ని కల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి చేసిన మొత్తం వ్య యం లో 45 శాతం వాటా భారతీయ జనతా పార్టీదేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) శు క్రవారం ఒక నివేదికలో వెల్లడిం చిం ది. ఈ ఎన్ని కల్లో బీజేపీ రూ .1,494 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసిం ది. విపక్ష కాం గ్రెస్ రూ .620 కోట్లు ఖర్చు పెట్టిం దని, మొత్తం వ్య యం లో ఆ పార్టీ వాటా 18.5 శాతమని వివరిం చిం ది.
మొత్తం 32 జాతీయ, ప్రాం తీయ పార్టీల ఎన్ని కల ఖర్చు ల రికార్డు లను ఏడీఆర్ విశ్లేషింశ్లే షించిం ది. 2024లో మార్చి 16 నుం చి జూన్ 6 దాకా లోక్సభ ఎన్ని కలతోపాటు ఆం ధ్రప్రదేశ్, అరు ణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెం బ్లీ ఎన్ని కలు సైతం జరిగాయి. ఈ ఎన్ని కల కోసం 32 పార్టీలు రూ .3,352.81 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్ తెలియజేసిం ది. ఇం దు లో జాతీయ పార్టీల వాటా రూ .2,204 కోట్లు(65.75 కోట్లు ) అని పేర్కొం ది.
విరాళాలు , నిధు ల రూ పం లో జాతీయ పార్టీలకు రూ .6,930.24 కోట్లు , ప్రాం తీయ పార్టీలకు రూ .515.32 కోట్లు అం దినట్లు వివరిం చిం ది. అం టే మొత్తం నిధు ల్లో జాతీయ పార్టీలకు 93.08 శాతం , ప్రాం తీయ పార్టీలకు 6.92 శాతం అం దినట్లు స్ప ష్టమవుతోం ది. ఏయే పార్టీలు ఎన్ని నిధు లు ఖర్చు చేశాయన్న ది ఆయా పార్టీలు ఎన్ని కల సం ఘానికి సమర్పిం చిన ‘వ్య య నివేదికల’ఆధారం గా ఏడీఆర్ గు ర్తిం చిం ది. లోక్సభ ఎన్ని కలు పూర్తయిన తర్వా త 90 రోజుల్లోగా, అసెం బ్లీ ఎన్ని కలు పూర్తయిన తర్వా త 75 రోజుల్లోగా పార్టీలు వ్య య నివేదికలు సమర్పిం చాల్సి ఉం టుం ది.
కానీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఆలస్యం గా ఈ నివేదికలు ఇచ్చి నట్లు ఏడీఆర్ పేర్కొం ది. పార్టీలు ఎన్ని కల ప్రచారం కోసమే అత్య ధిక నిధు లు ఖర్చు చేసినట్లు తెలిపిం ది. అన్ని పార్టీలు ప్రచారం కోసం రూ .2,008 కోట్లు వెచ్చిం చినట్లు తేల్చిం ది. అం టే మొత్తం ఖర్చు లో ఇది 53 శాతం గా తెలు స్తోం ది. ఆ తర్వా త రవాణా కోసం రాజకీయ పార్టీలు ఎక్కు వ ఖర్చు పెట్టినట్లు వెల్లడిం చిం ది. ఎన్ని కల సం ఘం గు ర్తిం పు పొం దని 690 పార్టీలు కూడా గత ఏడాది ఎన్ని కల్లో పోటీ చేసినట్లు ఏడీఆర్ తెలియజేసిం ది. ఎన్ని కల్లో రాజకీయ పార్టీలు చేసే ఖర్చు పై నిఘా పెట్టడానికి ప్రత్యే కంగా పరిశీలకులను నియమిం చాలని ఎన్ని కల సం ఘానికి సూ చిం చిం ది.
